🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౧౦వ శ్లోకం
తుఙ్గాభిరామకుచభరశృఙ్గారితమాశ్రయామి కాఞ్చిగతమ్ ।
గఙ్గాధరపరతన్త్రం శృఙ్గారాద్వైతతన్త్రసిద్ధాన్తమ్ ॥౧.౧౦॥
🌷పదవిభాగం
తుఙ్గ-అభిరామ-కుచ-భర-శృఙ్గారితమ్ ఆశ్రయామి కాఞ్చి-గతమ్ । గఙ్గాధర-పరతన్త్రం శృఙ్గార-అద్వైత-తన్త్రసిద్ధాన్తమ్ ॥౧.౧౦॥
🌷అన్వయం
తుఙ్గాభిరామ-కుచభరశృఙ్గారితమ్ కాఞ్చిగతం గఙ్గాధరపరతన్త్రం శృఙ్గారాద్వైత-తన్త్రసిద్ధాన్తమ్ ఆశ్రయామి ॥౧.౧౦॥
🌷ప్రతిపదార్థం
తుఙ్గాభిరామకుచభరశృఙ్గారితమ్ >
తుఙ్గ-అభిరామ- = ఎత్తగు అందమయిన
కుచ-భర-శృఙ్గారితమ్ = కుచముల బరువుచే సింగారించబడిన
కాఞ్చి-గతమ్ = కాంచీనగరమున ఉన్న
గఙ్గాధర-పరతన్త్రమ్ = శివునకు విధేయమయిన
శృఙ్గార-అద్వైత-తన్త్ర-సిద్ధాన్తమ్ = శృంగారాద్వైత శాస్త్రసిద్ధాంతమును {అమ్మవారిని}
ఆశ్రయామి = ఆశ్రయించెదను
🌷తాత్పర్యం
ఉన్నత కుచ మండలముచే శింగారింపబడి, గంగాధరుని యందు మనసు ఉంచి కాంచీనగర మధ్యమందు అధివసించు శృంగారరస స్వరూపమైన అద్వైతశాస్త్ర పరమసిద్ధాంతమును ఆశ్రయించెదను.

No comments:
Post a Comment