🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౨వ శ్లోకం
కఞ్చన కాఞ్చీతిలకం కరధృతకోదణ్డబాణస్రుణిపాశమ్ ।
కఠినస్తనభరనమ్రం కైవల్యానన్దమవలమ్బే ॥౧.౨॥
🌷పదవిభాగం
కఞ్చన కాఞ్చీ-తిలకం కరధృత-కోదణ్డ-బాణ-స్రుణిపాశం । కఠిన-స్తనభర-నమ్రం కైవల్య-ఆనన్దమ్ అవలమ్బే ॥౧.౨॥
🌷అన్వయం
కరధృతకోదణ్డ-బాణసృణిపాశం కఠినస్తనభర-నమ్రం కైవల్యానన్దకన్దం కఞ్చన కాఞ్చీతిలకం అవలమ్బే ॥౧.౨॥
🌷ప్రతిపదార్థం
కరధృత-కోదణ్డ-బాణ-సృణి-పాశమ్ = చేతులలో ధరించబడ్డ ధనువు, పాశము, బాణము, అంకుశము గల
కఠిన-స్తనభర-నమ్రమ్ = కఠినములయిన చనుల బరువుచే వంగిన
కైవల్యానన్ద-కన్దం = కైవల్యానందమునకు మూలమయిన
కఞ్చన = ఒకానొక
కాఞ్చీ-తిలకం = కాంచీనగర శ్రేష్ఠ వస్తువును
అవలమ్బే = ఆశ్రయించెదను
🌷తాత్పర్యం
నాల్గు హస్తముల యందు వరుసగా విల్లు, బాణములు, అంకుశము, పాశము ధరించినదై కఠిన కుచ భారముచే నమ్రమై, కాంచీనగరమునకు అలంకారమై, కైవల్యమునకు మూలకందమయిన ఒకానొక వస్తువును నా దిక్కుగ తలచుచున్నాను.

No comments:
Post a Comment