🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౨౯వ శ్లోకం
స్మయమానముఖం కాఞ్చీమయమానం కమపి దేవతాభేదం ।
దయమానం వీక్ష్య ముహుర్వయమానన్దామృతామ్బుధౌ మగ్నాః ॥౧.౨౯॥
🌷పదవిభాగం
స్మయమాన-ముఖం కాఞ్చీమయ-మానం కమ్ అపి దేవతా-భేదం । దయమానం వీక్ష్య ముహుః వయమ్ ఆనన్దామృత-అమ్బుధౌ మగ్నాః
॥౧.౨౯॥
🌷అన్వయం
స్మయమానముఖమ్ కాఞ్చీమ్ అయమానమ్ దయమానమ్ కమ్ అపి దేవతాభేదమ్ ముహుః వీక్ష్య వయమ్ ఆనన్దామృతామ్బుధౌ మగ్నాః ॥౧.౨౯॥
🌷ప్రతిపదార్థం
స్మయమాన-ముఖమ్ = మందహాసముతోనున్న ముఖముగల
కాఞ్చీమ్ = కాంచీనగరమును
అయమానమ్ = చేరుకొనుచున్న
దయమానమ్ = దయజూపుచున్న
కమ్ అపి = ఒకానొక
దేవతా-భేదమ్ = దేవతా విశేషమును
ముహుః = మాటిమాటికి
వీక్ష్య = చూచి
వయమ్ = మేము
ఆనన్ద-అమృత-అమ్బుధౌ = ఆనందమను అమృత సముద్రమునందు
మగ్నాః = మునిగితిమి
🌷తాత్పర్యం
నగుమోము గలిగినది, దయ చూపునది, కాంచీపురవాసిని యగు ఒకానొక దేవతను గాంచి మేము ఆనందసాగరములో మునకలిడుచున్నాము.

No comments:
Post a Comment