🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౪౯వ శ్లోకం
కామపరిపన్థికామిని కామేశ్వరి కామపీఠమధ్యగతే ।
కామదుఘా భవ కమలే కామకలే కామకోటి కామాక్షి ॥౧.౪౯॥
🌷పదవిభాగం
కామపరిపన్థి-కామిని కామేశ్వరి కామ-పీఠ-మధ్యగతే । కామదుఘా భవ కమలే కామ-కలే కామకోటి కామాక్షి ॥౧.౪౯॥
🌷అన్వయం
కామపరిపన్థికామిని కామేశ్వరి కామపీఠమధ్యగతే । కామకలే కామకోటి కామాక్షి కమలే కామదుఘా భవ ॥౧.౪౯॥

🌷ప్రతిపదార్థం
కామపరిపన్థికామిని = కాముని శత్రువు యొక్క ప్రియురాలా
కామేశ్వరి = కామేశ్వరుని భార్య అయినదానా
కామపీఠమధ్యగతే = కామపీఠము మధ్యనున్న దానా
కమలే = లక్ష్మీ స్వరూపముగల దానా
కామకోటి = కామముల కోట్లు కలదానా
కామాక్షి = ఓ కామాక్షీ దేవీ
కామకలే = కామకలవు
కామదుఘా = కోరికలను పిదుకు దానవు
భవ = కావుము

🌷తాత్పర్యం
ఓ కామాక్షీ! నీవు కాముని శత్రు వయిన శివుని కామినివి. కామేశ్వరుని ఇల్లాలివి. కామపీఠ మధ్యమున ఉన్నదానవు. నీవు కామ కళవు. కోట్లకొలది కామములు నీయందు ఉన్నవి. నీవు నా కోరికలను తీర్చు.
No comments:
Post a Comment