🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౫వ శ్లోకం
పఞ్చశరశాస్త్రభోధనపరమాచార్యేణ దృష్టిపాతేన ।
కాఞ్చీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం ॥౧.౫॥
🌷౧.౫వ శ్లోకం
పఞ్చశరశాస్త్రభోధనపరమాచార్యేణ దృష్టిపాతేన ।
కాఞ్చీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం ॥౧.౫॥
🌷పదవిభాగం
పఞ్చశర-శాస్త్ర-భోధన-పరమాచార్యేణ దృష్టి-పాతేన కాఞ్చీ-సీమ్ని కుమారీ కాచన మోహయతి కామ-జేతారం ॥౧.౫॥
🌷అన్వయం
పఞ్చశరశాస్త్రబోధన-పరమాచార్యేణ దృష్టిపాతేన కాచన కుమారీ కామజేతారం మోహయతి ॥౧.౫॥
🌷ప్రతిపదార్థం
పఞ్చశర-శాస్త్రబోధన-పరమాచార్యేణ = కామశాస్త్ర బోధనకు పరమాచార్య రూపమయిన
దృష్టిపాతేన = కటాక్షముతో
కాచన = ఒకానొక
కుమారీ = బాలిక
కామ-జేతారం = కాముని జయించినవానిని
మోహయతి = మోహయతి
🌷తాత్పర్యం
పంచశర విద్యను బోధించు పరమాచార్య మూర్తి అయిన కటాక్షముతో ఒక బాలిక కాంచీ నగరమందు కామజేతను మోహపెట్టుచున్నది.
No comments:
Post a Comment