🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౨౨వ శ్లోకం
పుణ్యా కాపి పురన్ధ్రీ పుఙ్ఖితకన్దర్పసమ్పదా వపుషా ।
పులినచరీ కమ్పాయాః పురమథనం పులకనిచులితం కురుతే ॥౧.౨౨॥
🌷పదవిభాగం
పుణ్యా కా అపి పురన్ధ్రీ పుఙ్ఖిత-కన్దర్ప-సమ్పదా వపుషా । పులిన-చరీ కమ్పాయాః పుర-మథనం పులక-నిచులితం కురుతే ॥౧.౨౨॥
🌷అన్వయం
కమ్పాయాః పులినచరీ కా అపి పుణ్యా పురన్ధ్రీ పుఙ్ఖితకన్దర్పసమ్పదా వపుషా పురమధనమ్ పులకనిచులితమ్ కురుతే ॥౧.౨౨॥
🌷ప్రతిపదార్థం
కమ్పాయాః = కంపానది యొక్క
పులిన-చరీ = ఇసుక తిన్నెలలో చరించు
కా అపి = ఒకానొక
పుణ్యా = పుణ్యవతియగు
పురన్ధ్రీ = ముత్తయిదువ
పుఙ్ఖిత-కన్దర్ప-సమ్పదా = మన్మథునికి రెక్కలు మొలిపింపచేయు సంపద యగు
వపుషా = శరీరముతో
పుర-మథనమ్ = శివుని
పులక-నిచులితమ్ = పులకలతో కప్పబడినవానినిగా
కురుతే = చేయుచున్నది
🌷తాత్పర్యం
పుణ్యశీల యగు ఒకానొక పతివ్రత మన్మథుని కలిమి అంతా పుంజీభవించిన మేనితో, కంపానది ఇసుకతిన్నెలపై మసలుతు పురారిని పులకరింపచేయుచున్నది.

No comments:
Post a Comment