🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౪౫వ శ్లోకం
జన్తోస్తవ పదపూజనసన్తోషతరఙ్గితస్య కామాక్షి ।
బన్ధో యది భవతి పునః సిన్ధోరమ్భః బభ్రమీతి శిలా ॥౧.౪౫॥
🌷పదవిభాగం
జన్తోః తవ పదపూజన-సన్తోష-తరఙ్గితస్య కామాక్షి బన్ధో యది భవతి పునః సిన్ధోః అమ్భః బభ్రమీతి శిలా ॥౧.౪౫॥
🌷అన్వయం
కామాక్షి తవ పదపూజనసంతోషతరఙ్గితస్య జన్తోః బన్ధః భవతి యది సిన్ధోః అమ్భఃసు శిలా బమ్భ్రమీతి॥౧.౪౫॥
🌷ప్రతిపదార్థం
కామాక్షి = ఓ కామాక్షీదేవీ
తవ = నీ యొక్క
పదపూజన-సన్తోష-తరఙ్గితస్య = పాదములను పూజించుట యందలి సంతోషముతో ఓలలాడువానికి
జన్తోః = జీవముగల వానికి
బన్ధః = బంధము
భవతి యది = కలుగునేని
సిన్ధోః = సముద్రము యొక్క
అమ్భఃసు = జలముల యందు
శిలా = రాయి
బమ్భ్రమీతి = తిరుగును
🌷తాత్పర్యం
అమ్మా! కామాక్షీ దేవీ! నీ పాదములు పూజించుటలో సంతోషించువానికి బంధమున్నది అన్నచో సముద్రమున రాయి తిరుగుచున్నట్లే యగును.
[ముందు శ్లోకములో అమ్మవారితో తాదాత్మ్యము కలుగునను విశ్వాసము ప్రకటించబడినది. ఈ శ్లోకములో అమ్మవారి పాదములు పూజించినవారికి బంధము ఉండదని చెప్పబడినది. బంధ
నివారిణియగు తల్లికి నమస్కారములు.]

No comments:
Post a Comment