🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౫౫వ శ్లోకం
ఐక్షిషి పాశాఙ్కుశధరహస్తాన్తం విస్మయార్హవృత్తాన్తమ్ ।
అధికాఞ్చి నిగమవాచాం సిద్ధాన్తం శూలపాణిశుద్ధాన్తమ్ ॥౧.౫౫॥
🌷పదవిభాగం
ఐక్షిషి పాశ-అఙ్కుశ-ధర-హస్త-అన్తం విస్మయ-అర్హ-వృత్తాన్తమ్ । అధికాఞ్చి నిగమవాచాం సిద్ధాన్తం శూలపాణి-శుద్ధాన్తమ్ ॥౧.౫౫॥
🌷అన్వయం
అధికాఞ్చి పాశాఙ్కుశధర-హస్తాన్తం విస్మయార్హవృత్తాన్తం నిగమవాచాం సిద్ధాన్తం శూలపాణిశుద్ధాన్తం ఐక్షిషి ॥౧.౫౫॥
🌷ప్రతిపదార్థం
అధి-కాఞ్చి = కాంచీ నగరమున
పాశ-అఙ్కుశ-ధర-హస్తాన్తమ్ = పాశమును, అఙ్కుశమును ధరించు ముంజేతులు గల
విస్మయ-అర్హ-వృత్తాన్తమ్ = ఆశ్చర్యపడదగు సంగతులుగల
నిగమ-వాచామ్ = వేదవాక్యముల యొక్క
సిద్ధాన్తమ్ = సిద్ధాంతమయిన
శూల-పాణి-శుద్ధాన్తమ్ = శూలము చేతియందు గల వాని భార్యను
ఐక్షిషి = చూచితిని
🌷తాత్పర్యం
కాంచీ నగరమున ముంజేతులలో పాశాంకుశములు గలిగి, విస్మయము కలిగెడు సంగతులెన్నో గలిగిన వేదవాక్యముల సిద్ధాంతమయిన శివుని భార్యను చూచితిని.

No comments:
Post a Comment