🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౨౪వ శ్లోకం
పౌష్టికకర్మవిపాకం పౌష్పశరం సవిధసీమ్ని కమ్పాయాః ।
అద్రాక్షమాత్తయౌవనమభ్యుదయం కఞ్చిదర్ధశశిమౌళేః ॥౧.౨౪॥
🌷పదవిభాగం
పౌష్టిక-కర్మ-విపాకం పౌష్ప-శరం సవిధ-సీమ్ని కమ్పాయాః । అద్రాక్షమ్ ఆత్త-యౌవనమ్ అభ్యుదయం కఞ్చిద్ అర్ధ-శశిమౌళేః ॥౧.౨౪॥
🌷అన్వయం
కమ్పాయాః సవిధసీమ్ని పౌష్పశరం పౌష్టికకర్మవిపాకమ్ ఆత్తయౌవనం కఞ్చిత్ అర్ధశశిమౌలేః అభ్యుదయమ్ అద్రాక్షమ్ ॥౧.౨౪॥
🌷ప్రతిపదార్థం
కమ్పాయాః = కంపానది యొక్క
సవిధ-సీమ్ని = సమీప ప్రదేశమున
పౌష్ప-శరమ్ = మన్మథునకు సంబంధించిన
పౌష్టిక-కర్మ-విపాకమ్ = పౌష్టిక కర్మల పరిణామమైన
ఆత్త-యౌవనమ్ = యౌవనమునొందిన
కఞ్చిత్ = ఒకానొకదానిని
అర్ధ-శశిమౌలేః = శివునియొక్క
అభ్యుదయమ్ = అభ్యుదయమును
అద్రాక్షమ్ = చూచితిని
🌷తాత్పర్యం
కంపానదీ సమీపమున మన్మథుని పౌష్టిక కర్మముల ఫలితముగ యౌవనమునందిన అర్ధ శశి మౌళియొక్క అభ్యుదయమును అనగా కామాక్షీ దేవిని పూలబాణములు ధరించి యుండగా చూచితిని.

No comments:
Post a Comment